15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

Writer: Shivani K 02:28 PM, 15 సెప్టెంబర్, 2026
రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తన ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని, చిన్న లోపం లేకుండా పార్టీని ముందుకు నడిపేందుకు ప్రయత్నించానని తెలిపారు. దీపాదాస్‌ మున్షీ, మీనాక్షి నటరాజన్‌తో పాటు సీఎం రేవంత్‌ రెడ్డి తనకు అన్ని విధాలా సహకరించారని చెప్పారు. పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేశామని, గాంధీ భవన్‌ కనెక్ట్‌ సెంటర్‌ ద్వారా ప్రతి బూత్‌ నుంచి పది మంది కార్యకర్తలను అనుసంధానించి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం, ‘జనహిత’ పాదయాత్ర, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం, జూబ్లీహిల్స్‌, కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో విజయాలు పార్టీ బలోపేతంలో కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.

తనకు, సీఎం రేవంత్‌ రెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మహేశ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి, రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమన్నారు. డీలిమిటేషన్‌ అనంతరం తెలంగాణ నుంచి 14–15 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని రాహుల్‌ గాంధీకి మద్దతుగా నిలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోవడం బాధగా ఉందని, ఈ నెలాఖరులోపు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం జరుగుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నిర్ణయాలు భవిష్యత్‌ ఎన్నికల్లో కీలకమవుతాయని, వచ్చే ఎన్నికల్లో తన సొంత జిల్లా నుంచి తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం బీసీ సీఎం నినాదానికి తావు లేదని, సీఎం రేవంత్‌ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
ట్యాగ్లు
మహేశ్ గౌడ్పీసీసీ చీఫ్తెలంగాణ కాంగ్రెస్సీఎం రేవంత్ రెడ్డిరాహుల్ గాంధీకాంగ్రెస్ పార్టీడీసీసీ అధ్యక్షులుతెలంగాణ రాజకీయాలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నికకంటోన్మెంట్ ఉప ఎన్నిక
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్
సినిమాలు

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...
జనరల్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు
జనరల్

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!
జనరల్

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య
సినిమాలు

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ
సినిమాలు

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
బిజినెస్

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
సినిమాలు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..
జనరల్

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు
క్రీడలు

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు