
టెక్నాలజీ

శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ (SEZ) లో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ (Safran) నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) సెంటర్ ను ఆన్ లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త MRO యూనిట్‌కు శంకుస్థాపన. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!