5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న

Writer: Nithish 12:51 PM, 5 ఆగస్టు, 2026
మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫ్ ది రికార్డు సంభాషణలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు, కేసుల నమోదు, అధికారుల బదిలీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీని విమర్శించినందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కేసైనా నమోదు చేశారా అని ప్రశ్నించిన ఆయన, తమ ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారం కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు.

అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న పరిపాలనా అధికారమని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో, బీజేపీ నేతలు కూడా అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. "కాక్రోచ్ జనతా పార్టీ" వంటి వ్యాఖ్యలు, విద్యార్థులపై చేసిన విమర్శలు మరింత తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం

ఏపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

ఏపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ

కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిప్రధాని మోదీతెలంగాణ రాజకీయాలుబీజేపీరాజకీయ వివాదంఅఫ్ ది రికార్డుకేసు నమోదుప్రభుత్వంతెలంగాణ వార్తలుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం

డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దందా’ దర్శకుడు ఆదిత్య సినీ ప్రయాణం
సినిమాలు

‘దందా’ దర్శకుడు ఆదిత్య సినీ ప్రయాణం

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..
రాజకీయాలు

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జనరల్

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
జనరల్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత
జనరల్

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్
సినిమాలు

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...
జనరల్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..
జనరల్

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్
జనరల్

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్
క్రీడలు

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!