
సినిమాలు

తమిళనాడు ప్రజల తీర్పు స్పష్టంగా, బలంగా ఉందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. ప్రజాస్వామ్య నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పార్టీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రజల స్వరాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించింది.
ప్రజల అభిప్రాయాన్ని తిరస్కరించడం సరికాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. తమిళనాడు ప్రజల మద్దతు ఎవరికి ఉందో ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైందని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయమని, ప్రతి రాజకీయ పార్టీ దానిని గౌరవించాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!