27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జగిత్యాలలో చేయూత పెన్షన్ల జమ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!

Writer: Harika S 03:19 PM, 27 నవంబర్, 2026
జగిత్యాలలో చేయూత పెన్షన్ల జమ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ల పథకం కింద కొత్త లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీతో పాటు తాజాగా ప్రకటించిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రస్తావించారు. జగిత్యాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ అందని వారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు - జేపీ నడ్డా

రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు - జేపీ నడ్డా

మోదీ ఆహ్వానంతో ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. !

మోదీ ఆహ్వానంతో ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. !

రేవంత్‌పై రాంచందర్ రావు ఫైర్..!

రేవంత్‌పై రాంచందర్ రావు ఫైర్..!

ఆమంచి ఇంటి వద్ద దాడి యత్నం.. షర్మిల ఆగ్రహం!

ఆమంచి ఇంటి వద్ద దాడి యత్నం.. షర్మిల ఆగ్రహం!

ట్యాగ్లు
జగిత్యాలచేయూత పెన్షన్లురేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వండాక్టర్ సంజయ్ కుమార్కాంగ్రెస్ నాయకులుసంక్షేమ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్
జనరల్

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
జనరల్

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..
జనరల్

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!
రాజకీయాలు

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

వాట్సాప్‌లో ట్రావెల్ ఈ-సిమ్ ప్లాన్లు.. జియోతో భాగస్వామ్యం
టెక్నాలజీ

వాట్సాప్‌లో ట్రావెల్ ఈ-సిమ్ ప్లాన్లు.. జియోతో భాగస్వామ్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!