4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీకి రాహుల్, ఖర్గే లేఖ

Writer: Nithish 11:02 AM, 19 జులై, 2026
మోదీకి రాహుల్, ఖర్గే లేఖ

అయోధ్య ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వేల కోట్ల రూపాయల విరాళాల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ, ట్రస్ట్‌లోని నియామకాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.

ట్రస్ట్ ఖాతాలు, సంబంధిత దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని రాహుల్, ఖర్గే తమ లేఖలో డిమాండ్ చేశారు. విరాళాల దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

ట్యాగ్లు
రాహుల్ గాంధీమల్లికార్జున ఖర్గేనరేంద్ర మోదీఅయోధ్య ట్రస్ట్అయోధ్య విరాళాలుకాంగ్రెస్రాజకీయ వార్తలుస్వతంత్ర దర్యాప్తురామ మందిరంభారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు
జనరల్

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!