28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్ గాంధీ హెచ్చరించిన ‘ఓట్ల చోరీ’ నిజమైంది - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Writer: Pooja 02:32 PM, 28 సెప్టెంబర్, 2026
రాహుల్ గాంధీ హెచ్చరించిన ‘ఓట్ల చోరీ’ నిజమైంది - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. రాహుల్ గాంధీ గతంలో చేసిన ‘ఓట్ల చోరీ’ ఆరోపణలు నిజమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలో పాల్గొన్న ఆయన.. ఎస్‌ఐఆర్‌ పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ప్రజల ఓటు హక్కుకు, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, రాజ్యాంగం, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ నిర్వహణ తీరుపై కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా హైదరాబాద్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసనలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. అయితే ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన తాజా నిర్ణయాలు పూర్తి కమిషన్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

రైతుల భూములపై రేవంత్ సర్కార్ ఎందుకు?.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

రైతుల భూములపై రేవంత్ సర్కార్ ఎందుకు?.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ

అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

ట్యాగ్లు
భట్టి విక్రమార్కరాహుల్ గాంధీఎస్‌ఐఆర్ఎన్నికల కమిషన్ఓటు హక్కుతెలంగాణ కాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!
జనరల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)
జనరల్

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!
సినిమాలు

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు
జనరల్

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌
క్రీడలు

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?
ఓటీటీ

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!
జనరల్

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ
జనరల్

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు
జనరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన
రాజకీయాలు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!