Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నీట్‌ పరీక్ష రద్దుపై స్పందించిన రాహుల్‌!

03:56 PM, 12 మే, 2026
నీట్‌  పరీక్ష రద్దుపై స్పందించిన రాహుల్‌!

రాహుల్ గాంధీ నీట్‌ పరీక్ష రద్దుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీక్ కారణంగా 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని పేర్కొన్నారు.

పిల్లలను చదివించేందుకు కొందరు తల్లిదండ్రులు తమ నగలు అమ్ముకున్నారని, రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు లభించిన ఫలితం ఇదేనా అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే ఈ లీక్ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండి సంజయ్ కుమారుడి కేసుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!

బండి సంజయ్ కుమారుడి కేసుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!

విజయ్ నియామకంపై పరోక్ష విమర్శలా ?

విజయ్ నియామకంపై పరోక్ష విమర్శలా ?

బండి భగీరథ్ కేసుపై స్పందించిన బండి సంజయ్!

బండి భగీరథ్ కేసుపై స్పందించిన బండి సంజయ్!

టీవీకే కార్యకర్తలకు విజయ్ కీలక ఆదేశాలు!

టీవీకే కార్యకర్తలకు విజయ్ కీలక ఆదేశాలు!

ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ బహిష్కరణ!

ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ బహిష్కరణ!

విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్ హర్షం!

విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్ హర్షం!

ట్యాగ్లు
రాహుల్ గాంధీనీట్ పరీక్షపరీక్ష రద్దుప్రశ్నాపత్రం లీక్విద్యార్థులువిద్యా వార్తలుకాంగ్రెస్ఎన్టీఏపరీక్ష వివాదంరాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మిస్‌టీరియస్’ ఓటీటీలోకి ఎంట్రీ
ఓటీటీ

‘మిస్‌టీరియస్’ ఓటీటీలోకి ఎంట్రీ

‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!
సినిమాలు

‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!
జనరల్

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!

 బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు
రాజకీయాలు

బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు

భారీ వర్షాల హెచ్చరిక, పలు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తం
జనరల్

భారీ వర్షాల హెచ్చరిక, పలు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తం

డెనిమ్ స్టైల్‌లో ఈషా రెబ్బా ఆకర్షణ
జనరల్

డెనిమ్ స్టైల్‌లో ఈషా రెబ్బా ఆకర్షణ

2026లో భారత టెక్నాలజీ వృద్ధి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది..
టెక్నాలజీ

2026లో భారత టెక్నాలజీ వృద్ధి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది..

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్
క్రీడలు

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్
క్రీడలు

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన
news

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!