13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

Writer: Shivani K 05:27 AM, 13 ఆగస్టు, 2026
తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలుకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోల అమలును నిలిపివేసింది. ఆ జీవోల ఆధారంగా ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని స్పష్టం చేసింది. ఈ జీవోలను సవాల్‌ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ బుధవారం విచారణ చేపట్టారు. పథకాల అమలుకు జారీ చేసిన జీవోలకు రాజ్యాంగబద్ధత లేదని పిటిషనర్‌ వాదించారు. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అవివాహిత యువతులకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పథకాలను అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించారని తెలిపారు.

చట్టపరమైన నిబంధనల ఆధారం లేకుండా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని పిటిషనర్‌ ఆరోపించారు. ఆదాయ పరిమితితో పాటు అర్హత ప్రమాణాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రభుత్వం వెల్లడించలేదని, భారీగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. గత విచారణలో చట్టపరమైన అనుమతులపై కౌంటర్‌ దాఖలు చేస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ హాజరై చెప్పినా ఇప్పటివరకు దాఖలు చేయలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది మరోసారి గడువు కోరుతున్న నేపథ్యంలో జీవోల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

ట్యాగ్లు
కల్యాణలక్ష్మిషాదీముబారక్తెలంగాణ హైకోర్టుతెలంగాణ ప్రభుత్వంహైకోర్టు తీర్పుమధ్యంతర ఉత్తర్వులుప్రభుత్వ పథకాలుజీవోలువిజయ్ గోపాల్తెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?
బిజినెస్

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
జనరల్

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?
జనరల్

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!
జనరల్

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?
సినిమాలు

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!