13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

Writer: Shivani K 05:53 AM, 13 ఆగస్టు, 2026
ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

తుర్కియే పర్యటన అనంతరం తనపై ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యంత రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరినట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో క్యాటరింగ్‌ వాహనం ద్వారా తనను మరో విమానానికి తరలించారని, అదే సమయంలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ను డెకాయ్‌గా పంపినట్లు తెలిపారు. అయితే ఈ ముప్పును తాను పెద్దగా పట్టించుకోలేదని ట్రంప్‌ చెప్పారు. ఈ ఘటనలో అధికారిక విమానంలో ప్రయాణించిన శ్వేతసౌధం అధికారులు, భద్రతా సిబ్బంది, విలేకరులకు ఎదురయ్యే ప్రమాదాన్ని కూడా ఆయన తక్కువ చేసి చూపారు.

మరోవైపు ఇరాన్‌పై ట్రంప్‌ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. హర్మూజ్‌ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, చర్చల నుంచి ఇరాన్‌ వెనక్కి తగ్గినా లేదా దుందుడుకు చర్యలకు పాల్పడినా కఠిన ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్‌ రేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పనామా జెండాతో ఉన్న ‘వేలా నోవా’ కార్గో నౌకపై అమెరికా నేవీ హెలికాప్టర్‌ రెండు హెల్‌ఫైర్‌ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడితో పాటు హర్మూజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం పనామా కాల్వపైనా పడింది. నౌకల రద్దీ పెరగడంతో కొన్ని భారీ వాణిజ్య నౌకలకు సుమారు 10 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికాఇరాన్హర్మూజ్ జలసంధిఎయిర్‌ఫోర్స్ వన్అమెరికా నేవీవేలా నోవాపనామా కాల్వఅంతర్జాతీయ ఉద్రిక్తతలుప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!
రాజకీయాలు

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనరల్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌
రాజకీయాలు

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!
రాజకీయాలు

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!