27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

Writer: Shivani K 12:23 PM, 26 జూన్, 2026
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో లిఖితపూర్వక దరఖాస్తు సమర్పించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి బుధవారం రాహుల్ తరఫు న్యాయవాది ఈ దరఖాస్తు అందజేశారు.

2018లో జబువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో కార్తికేయ సింగ్‌ను పనామా పేపర్ల లీకేజీ వివాదంతో అనుసంధానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తనకు పరువు నష్టం కలిగిందని పేర్కొంటూ కార్తికేయ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టులో కేసు వేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలు కార్తికేయ సింగ్‌ను ఉద్దేశించి కావని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రమోద్ కుమార్ అగర్వాల్ తీర్పును వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రద్దుపై భూమన ప్రశ్నలు

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రద్దుపై భూమన ప్రశ్నలు

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

ట్యాగ్లు
రాహుల్ గాంధీపరువు నష్టం కేసుమధ్యప్రదేశ్ హైకోర్టుకార్తికేయ సింగ్శివరాజ్ సింగ్ చౌహాన్కాంగ్రెస్ పార్టీన్యాయ వార్తలుభారత రాజకీయాలుకోర్టు కేసుపనామా పేపర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
జనరల్

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా
జనరల్

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు
జనరల్

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!