6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

Writer: Chandrika 08:18 AM, 6 అక్టోబర్, 2026
సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ఫారం-6లో చట్ట విరుద్ధమైన మార్పులు చేసి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకే సీఈసీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. సర్‌ ప్రక్రియలో భాగంగా ఉపయోగిస్తున్న ఫారం-6లో చేసిన మార్పులను తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు జ్ఞానేశ్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం’ అని పేర్కొన్నారు.

ప్రధాని మోదీని ఎంతగానో భయపెడుతున్న జెన్‌ జీ ఓటర్లను తొలగించేందుకే సీఈసీ జ్ఞానేశ్‌ ఫారం-6ను ఉద్దేశపూర్వకంగా మార్చారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ దుయ్యబట్టారు. జ్ఞానేశ్‌ అబద్ధాలు చెప్పి, చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టమైందన్నారు. మరోవైపు, ఎన్నికల సంఘంతో పాటు అన్ని సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయనడానికి సుప్రీంకోర్టు ఈసీతో పాటు కేంద్రానికి జారీ చేసిన నోటీసులే నిదర్శమని బీజేపీ పేర్కొంది. దేశంలో ఎలాంటి భయ వాతావరణం, నియంతృత్వం లేదని స్పష్టం చేసింది. ‘దేశం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తోంది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. అన్ని వ్యవస్థలు నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయి. మెరుగైన ప్రజాస్వామ్యానికి ఇంతకంటే మరో ఉదాహరణ ఏముంటుంది..?’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
ట్యాగ్లు
రాహుల్ గాంధీజ్ఞానేశ్ కుమార్సీఈసీఎన్నికల సంఘంఫారం 6ఎన్నికల వివాదంకాంగ్రెస్బీజేపీసుప్రీంకోర్టుజైరాం రమేశ్సంబిత్ పాత్ర
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం
జనరల్

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్
జనరల్

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?
ఓటీటీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌
బిజినెస్

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
బిజినెస్

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం