8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన

Writer: Nithish 07:32 AM, 24 జులై, 2026
నీట్ నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన

నరేంద్ర మోదీ నీట్ పేపర్ లీక్ అంశంపై స్పందిస్తూ, ఇది అత్యంత తీవ్రమైన విషయం అని పేర్కొన్నారు. ఇందులో ఎవ్వరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే కేసును సీబీఐ కు అప్పగించామని, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపామని తెలిపారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండేందుకు వెంటనే రీ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు.

దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించానని ప్రధాని తెలిపారు. ఈ అంశంపై రాబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

ట్యాగ్లు
నరేంద్ర మోదీనీట్ పేపర్ లీక్సీబీఐ దర్యాప్తుఫాస్ట్ ట్రాక్ కోర్టులువిద్యా విధానంవిద్యార్థి సమస్యలుభారత రాజకీయాలుపరీక్షా సంస్కరణలుపార్లమెంట్ సమావేశాలుప్రభుత్వ చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్
షోస్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...
జనరల్

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి
జనరల్

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..
జనరల్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...
జనరల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!