7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

Writer: Chandrika 10:35 PM, 7 సెప్టెంబర్, 2026
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

ఒకప్పుడు డిజిటల్ వేదికపై సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీ ఇప్పుడు ‘మిర్జాపూర్: ది మూవీ’తో బాక్సాఫీస్‌పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. నివేదికల ప్రకారం తొలి రోజు భారత్‌లో రూ.25.75 కోట్ల నెట్, రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.93.75 కోట్లకు చేరుకున్నాయి. నాలుగో రోజుకే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం.

రిపోర్ట్ చేసిన గణాంకాల ప్రకారం భారత్‌లో ఈ సినిమా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.112.35 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్‌లో దాదాపు రూ.20 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.132 కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకు కలిసొస్తున్నట్లు సమాచారం. మిర్జాపూర్ సింహాసనం కోసం జరిగే ఆధిపత్య పోరు, పాత పగలు, కొత్త శత్రుత్వాల చుట్టూ సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పంకజ్ త్రిపాఠి కాళీన్ భయ్యాగా, అలీ ఫజల్ గుడ్డూ పండిట్‌గా, దివ్యేందు మున్నా భయ్యాగా మరోసారి కనిపించారు. రవికిషన్ కొత్తగా చేరగా, బబ్లూ పండిట్ పాత్రలో విక్రాంత్ మాస్సే స్థానంలో జితేంద్ర కుమార్ నటించారు. రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్
ట్యాగ్లు
మిర్జాపూర్ ది మూవీమిర్జాపూర్బాక్సాఫీస్గుర్మీత్ సింగ్పంకజ్ త్రిపాఠిఅలీ ఫజల్దివ్యేందురవికిషన్జితేంద్ర కుమార్బాలీవుడ్ సినిమాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...
జనరల్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి
జనరల్

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..
జనరల్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
జనరల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?
షోస్

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...
జనరల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...