
న్యూస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఒక్కరోజు హైదరాబాద్ పర్యటనను విజయవంతంగా ముగించారు. బేగంపేట ఎయిర్పోర్టులో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో పాటు పలువురు ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సాదరంగా వీడ్కోలు పలికారు.
తర్వాత రాష్ట్రపతి పుట్టపర్తి వెళ్లి సత్య సాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!