
క్రీడలు

టీవీకే నేత ఆదవ్ అర్జున్ గవర్నర్‌ను మరోసారి కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ముందు మెజార్టీని నిరూపించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేస్తామని టీవీకే నేతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ లేకుండా కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!