6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

Writer: Nithish 08:00 PM, 6 ఆగస్టు, 2026
‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన ‘బంగారం’ ఆల్బమ్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మెలోడీ, ఆకట్టుకునే విజువల్స్, ఇద్దరి సహజమైన కెమిస్ట్రీతో ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అఫ్రోజ్ అలీ రచన, స్వరపరిచిన ఈ పాటను ఆయనతో పాటు సమీరా భరద్వాజ్ ఆలపించగా, రంజిత్ రెడ్డి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటకు వస్తున్న ఆదరణపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డెమాన్ పవన్ మాట్లాడుతూ, బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ప్రేమతోనే ఈ పాటను నిర్మించానని తెలిపారు. భవిష్యత్తులో డీపీ క్రియేషన్స్ బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు, సినిమాలు, భారీ చిత్రాలను నిర్మించే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు. రీతూ చౌదరి కూడా ఈ పాటకు లభిస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమీరా భరద్వాజ్, అఫ్రోజ్ అలీ, రంజిత్ రెడ్డి, విజ్జు ముధిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

ట్యాగ్లు
బంగారం సాంగ్డెమాన్ పవన్రీతూ చౌదరిడీపీ క్రియేషన్స్అఫ్రోజ్ అలీసమీరా భరద్వాజ్రంజిత్ రెడ్డిఆల్బమ్ సాంగ్తెలుగు మ్యూజిక్బిగ్‌బాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ
జనరల్

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ
క్రీడలు

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం
సినిమాలు

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్
సినిమాలు

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ
సినిమాలు

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్
సినిమాలు

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్

కేబినెట్ బిగ్ డిసిజన్.. గోబర్ధన్‌కు గ్రీన్ సిగ్నల్!
జనరల్

కేబినెట్ బిగ్ డిసిజన్.. గోబర్ధన్‌కు గ్రీన్ సిగ్నల్!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్

ఇథనాల్ మిక్స్ లేదు.. రూమర్స్‌కు ఫుల్ స్టాప్!
జనరల్

ఇథనాల్ మిక్స్ లేదు.. రూమర్స్‌కు ఫుల్ స్టాప్!

ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ సమావేశానికి అనుమతి రద్దు
జనరల్

ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ సమావేశానికి అనుమతి రద్దు

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం
జనరల్

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!