7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శరద్ పవార్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

Writer: Chandrika 11:53 PM, 6 నవంబర్, 2026
శరద్ పవార్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చంతా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చుట్టూనే తిరుగుతోంది. ఓవైపు ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా.. మరోవైపు ఆ రాష్ట్ర రాజకీయ చదరంగంలో ఆయన అడుగులు కొనసాగుతున్నాయి. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 85 ఏళ్ల పవార్‌తో ప్రత్యర్థి వర్గానికి చెందిన ప్రఫుల్‌ పటేల్‌ భేటీ అయ్యారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్‌ చేసి ఆయన్ను పరామర్శించడంతో ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై ఊహాగానాలకు తెరలేపినట్టైంది.

2023లో శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పార్టీని చీల్చిన అజిత్‌ పవార్‌ వర్గం.. ఎన్‌సీపీ పేరు, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. ప్రస్తుతం ఆ వర్గానికి సునేత్రా పవార్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయా? లేక శరద్‌ పవార్‌ వర్గం నేరుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతుందా? అనే విషయమై సందిగ్ధత నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ కార్యకర్తలు

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు

ట్యాగ్లు
ప్రధాని మోడీశరద్ పవార్సుప్రీయా సూలేఎన్సీపీబీజేపీవిలీనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డాక్టర్లకు క్షమాపణలు చెప్పిన జొమాటో వ్యవస్థాపకుడు
జనరల్

డాక్టర్లకు క్షమాపణలు చెప్పిన జొమాటో వ్యవస్థాపకుడు

బిగ్‌బాస్‌ తెలుగు 10: 61వ రోజు కొత్త కెప్టెన్‌గా వంశీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: 61వ రోజు కొత్త కెప్టెన్‌గా వంశీ..

శరద్ పవార్‌కు ప్రధాని మోదీ ఫోన్‌
రాజకీయాలు

శరద్ పవార్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు
జనరల్

పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు

తెలంగాణ పోలీసుల ఆరోగ్యం కోసం 'ఫిట్ కాప్'.
జనరల్

తెలంగాణ పోలీసుల ఆరోగ్యం కోసం 'ఫిట్ కాప్'.

రామాయణం సినిమాపై సల్మాన్ ఖాన్ కామెంట్స్
సినిమాలు

రామాయణం సినిమాపై సల్మాన్ ఖాన్ కామెంట్స్

బీహార్ సీనియర్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

బీహార్ సీనియర్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ
జనరల్

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..
సినిమాలు

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!