Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

03:02 PM, 19 జూన్, 2026
పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్‌కతాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో ముఖ్యమంత్రిని సత్కరించిన లోకేష్, ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం, పారదర్శక సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్, రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా రాష్ట్ర పాలనలో సాధించిన ఫలితాలను వివరించారు.

రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లోకేష్ ఆకాంక్షించారు. పశ్చిమ బెంగాల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరగా, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మత్స్య సంపద, ఎగుమతులు తదితర రంగాల్లో పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. లోకేష్ ప్రతిపాదనలపై పశ్చిమ బెంగాల్ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

ట్యాగ్లు
నారా లోకేష్సువేందు అధికారిపశ్చిమ బెంగాల్ఆంధ్రప్రదేశ్కోల్‌కతాడిజిటల్ గవర్నెన్స్సంక్షేమ పథకాలుటీటీడీపెట్టుబడులురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా
జనరల్

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!