Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శాసన మండలికి బైక్‌పై వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

10:41 AM, 15 మే, 2026
శాసన మండలికి బైక్‌పై వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

పశ్చిమాసియా సంక్షోభంతో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, గ్యాస్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల భారతదేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు మోదీ పిలుపును ఆహ్వానించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్‌ల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేడు కార్ల కాన్వాయ్‌కి బదులుగా ద్విచక్రవాహనాలను ఎంచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

స‌నాత‌నం నిర్మూలించ‌డ‌మంటే.. గుళ్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం కాదు–ఉద‌య‌నిధి స్టాలిన్

స‌నాత‌నం నిర్మూలించ‌డ‌మంటే.. గుళ్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం కాదు–ఉద‌య‌నిధి స్టాలిన్

ఇంధన ధరల పెంపుపై మోదీపై కాంగ్రెస్ ఘాటు దాడి

ఇంధన ధరల పెంపుపై మోదీపై కాంగ్రెస్ ఘాటు దాడి

మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ

మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ

కేటీఆర్‌తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఉన్నత స్థాయి భేటీ

కేటీఆర్‌తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఉన్నత స్థాయి భేటీ

హిందూ హక్కుల కోసం విహెచ్‌పి భారీ ఉద్యమమా..

హిందూ హక్కుల కోసం విహెచ్‌పి భారీ ఉద్యమమా..

ట్యాగ్లు
మహారాష్ట్రముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కార్ల కాన్వాయ్‌బైక్ జర్నీపెట్రోల్ డిజిల్పొదుపు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?
గాసిప్స్

తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?

నీట్ పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్ ప్రకటన
జనరల్

నీట్ పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్ ప్రకటన

ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!
టెక్నాలజీ

ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!

యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?
టెక్నాలజీ

యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?

టిమ్స్ ఆసుపత్రులపై కేసీఆర్ విజన్‌ను ప్రస్తావించిన కేటీఆర్
జనరల్

టిమ్స్ ఆసుపత్రులపై కేసీఆర్ విజన్‌ను ప్రస్తావించిన కేటీఆర్

ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కేసు...
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కేసు...

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ
రాజకీయాలు

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

సీఎం బాధ్యతలకు ముందు శబరిమల దర్శనం ఎందుకు?
జనరల్

సీఎం బాధ్యతలకు ముందు శబరిమల దర్శనం ఎందుకు?

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ
క్రీడలు

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ

పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్
జనరల్

పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్

ప్రేమ పెళ్లికి ముగింపు పలికిన మౌనీరాయ్-సూరజ్ జంట!
సినిమాలు

ప్రేమ పెళ్లికి ముగింపు పలికిన మౌనీరాయ్-సూరజ్ జంట!

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్
సినిమాలు

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!