17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’

Writer: Harika S 05:36 AM, 17 ఆగస్టు, 2026
ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం కీలక మైలురాయిని చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 21 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 61.61 లక్షల కుటుంబాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేరుగా కలిశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు వారి అభిప్రాయాలు, స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు.

కార్యక్రమంలో భాగంగా 21వ రోజైన ఆదివారం ఒక్కరోజే 2.60 లక్షల కుటుంబాలతో పార్టీ శ్రేణులు మమేకమయ్యాయి. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, పేదల సంక్షేమం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, స్థానిక సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పార్టీ తెలిపింది. 60 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించిన స్ఫూర్తితో కార్యక్రమాన్ని మరింత వేగంగా, విస్తృతంగా కొనసాగిస్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

కశ్యప మహర్షి జయంతి 2026: జననం, వంశవృక్షం, కాశ్మీర్‌తో అనుబంధం.. ఆసక్తికర విశేషాలివే

వరలక్ష్మీ వ్రతం 2026: ఎవరు ఆచరించాలి? పూజా విధానం, కలశంపై పూర్తి వివరాలు

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం వివరాలు

ట్యాగ్లు
తెలుగుదేశం పార్టీటీడీపీఇంటింటికీ తెలుగుదేశంఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకూటమి ప్రభుత్వంసంక్షేమ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే
జనరల్

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్
జనరల్

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
క్రీడలు

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్
సినిమాలు

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
జనరల్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’
జనరల్

ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’

కశ్యప మహర్షి జయంతి 2026: జననం, వంశవృక్షం, కాశ్మీర్‌తో అనుబంధం.. ఆసక్తికర విశేషాలివే
జనరల్

కశ్యప మహర్షి జయంతి 2026: జననం, వంశవృక్షం, కాశ్మీర్‌తో అనుబంధం.. ఆసక్తికర విశేషాలివే

వరలక్ష్మీ వ్రతం 2026: ఎవరు ఆచరించాలి? పూజా విధానం, కలశంపై పూర్తి వివరాలు
జనరల్

వరలక్ష్మీ వ్రతం 2026: ఎవరు ఆచరించాలి? పూజా విధానం, కలశంపై పూర్తి వివరాలు

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం వివరాలు

నేటి రాశిఫలాలు : ఈ 12 రాశుల వారికి ఎలా ఉందంటే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!