26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

Writer: Chandrika 12:53 PM, 26 ఆగస్టు, 2026
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం.. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను చూసిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు.

ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే రామ్ చరణ్.. ‘ఇరుముడి’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందంగా ఉందని, రవితేజతో పాటు చిత్రబృందం చేసిన కష్టానికి ఈ ప్రశంసలు కచ్చితంగా అర్హమైనవేనని పేర్కొన్నారు. దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. చివరగా ‘స్వామి శరణం’ అంటూ తన పోస్టును ముగించారు.

తండ్రి–కూతురు అనుబంధం, 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని మేళవిస్తూ ‘ఇరుముడి’ తెరకెక్కింది. సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, పాటలు, శివ నిర్వాణ దర్శకత్వం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. గత చిత్రాలతో పోలిస్తే రవితేజ సహజమైన నటనతో మెప్పించడం కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

ట్యాగ్లు
రవితేజఇరుముడిరామ్ చరణ్ఇరుముడి సినిమాశివ నిర్వాణజీవీ ప్రకాశ్ కుమార్మైత్రీ మూవీ మేకర్స్తెలుగు సినిమాఇరుముడి కలెక్షన్స్రామ్ చరణ్ ప్రశంసలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..
రాజకీయాలు

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..
బిజినెస్

భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక
జనరల్

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం
సినిమాలు

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
జనరల్

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీ

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జనరల్

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..
రాజకీయాలు

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!