25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

Writer: Shivani K 11:52 AM, 25 ఆగస్టు, 2026
కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

తమిళనాడులో రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేసుకుంటున్న విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ఇప్పుడు కేరళపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేరళలో పార్టీ విస్తరణలో భాగంగా ప్రముఖ మలయాళ నటుడు దేవన్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన దేవన్‌.. అనంతరం టీవీకే నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. తన ఇంటికి వచ్చిన ఇద్దరు టీవీకే నేతలు సుమారు మూడు గంటల పాటు చర్చించారని, అనంతరం పార్టీ సీనియర్‌ నేతలతో ఆన్‌లైన్‌ సమావేశం కూడా జరిగిందని వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ టీవీకే అధ్యక్ష పదవిని చేపట్టాలని తనకు ఆఫర్‌ చేసినట్లు దేవన్‌ తెలిపారు.

అయితే టీవీకేలో చేరికపై దేవన్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలో చెన్నై వెళ్లి విజయ్‌ను కలిసిన అనంతరం ఈ అంశంపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. సినిమా రోజుల నుంచే విజయ్‌, దేవన్‌లకు పరిచయం ఉండటంతో ఈ ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందని దేవన్‌ అభిప్రాయపడ్డారు. కేరళలో విజయ్‌కు భారీ అభిమానగణం ఉండటంతో యువత, విద్యార్థుల్లో టీవీకేకు ఆదరణ లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేవన్‌ టీవీకేలో చేరితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు విజయ్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ మరింత బలపడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

ట్యాగ్లు
విజయ్టీవీకేతమిళనాడు రాజకీయాలుకేరళ రాజకీయాలుదేవన్టీవీకే విస్తరణవిజయ్ రాజకీయాలుకేరళ టీవీకేదక్షిణాది రాజకీయాలుసినీ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్
జనరల్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?
సినిమాలు

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు
షోస్

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్
సినిమాలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల
టెక్నాలజీ

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు
జనరల్

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!
జనరల్

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!
జనరల్

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..