
జనరల్

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించారు. దేశాన్ని ఉత్తర–దక్షిణంగా విభజించే ప్రయత్నాలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. మనమంతా ముందుగా భారతీయులమని ఆయన అన్నారు.
దేశంలోని కీలక రాజ్యాంగ పదవులు వివిధ ప్రాంతాల నేతల చేతుల్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రపతి ఒడిశా గిరిజన వర్గానికి చెందినవారని, ప్రధాని గుజరాత్‌కు, ఉపరాష్ట్రపతి తమిళనాడుకు చెందినవారని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!