23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా

Writer: Nithish 02:44 PM, 23 జులై, 2026
నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా

నీట్ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్‌వీ) ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని బీఆర్ఎస్‌వీ డిమాండ్ చేసింది.

ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. యువత గొంతును అణచివేయడం సాధ్యం కాదని, విద్యార్థుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నీట్ వ్యవహారంలో పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్

కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్

మళ్లీ కేబినెట్‌కు హాజరుకాని పవన్ కళ్యాణ్

మళ్లీ కేబినెట్‌కు హాజరుకాని పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యాన్ని అణచొద్దు కేంద్రానికి ఉత్తమ్ హెచ్చరిక

ప్రజాస్వామ్యాన్ని అణచొద్దు కేంద్రానికి ఉత్తమ్ హెచ్చరిక

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

ట్యాగ్లు
నీట్నీట్ పేపర్ లీక్బీఆర్ఎస్‌వీకేటీఆర్ఇందిరాపార్క్హైదరాబాద్విద్యార్థుల నిరసనలాఠీచార్జ్బీఆర్ఎస్కేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు
జనరల్

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
జనరల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
బిజినెస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
రాజకీయాలు

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
క్రీడలు

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్
జనరల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్
జనరల్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల
టెక్నాలజీ

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!