
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్ష నిర్వహణలో లోపం జరిగిన విషయాన్ని ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తప్పును గుర్తించి న్యాయం జరిగేలా రీ ఎగ్జామ్ నిర్వహించామని చెప్పారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, ప్రతిపక్షాలు చర్చకు హాజరై నిర్మాణాత్మకంగా స్పందించాలని పిలుపునిచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!