
సినిమాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు ఆయన నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు.
2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ప్రస్తుతం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!