
గాసిప్స్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ పూర్తయ్యాక అధికారులు ఈవీఎంలను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అక్కడ మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. నవంబర్ 14న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10 రౌండ్లలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
లెక్కింపుల కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక 105 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!