18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

Writer: Nithish 07:45 AM, 18 ఆగస్టు, 2026
పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద ఇద్దరు ఎస్సైల వాహనంలో గంజాయి, మద్యం లభించడాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలని ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. ఈ ఘటన రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి నిదర్శనమని ఆరోపించారు.

ఇద్దరు ఎస్సైలు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, అక్కడ మద్యం, గంజాయి వినియోగించారని, పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తోందని జగన్‌ పేర్కొన్నారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను ఎందుకు సస్పెండ్‌ చేశారని ప్రశ్నించారు. సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...
ట్యాగ్లు
వైఎస్ జగన్చంద్రబాబుఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వంపోలీస్ శాఖగంజాయిమద్యంఎస్సైలుఉపాధ్యాయులుటెట్రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్...

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్...

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?
సినిమాలు

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు
క్రీడలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

వివాదంపై స్పందించిన నవదీప్‌
షోస్

వివాదంపై స్పందించిన నవదీప్‌

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్
రాజకీయాలు

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం
రాజకీయాలు

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం
జనరల్

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం
జనరల్

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌
గాసిప్స్

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌