Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - కేటీఆర్

02:17 PM, 12 ఏప్రిల్, 2026
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. “మూడు నెలల్లో పిల్లలు పుట్టరు అన్న విషయం అందరికీ తెలిసిందే” అంటూ సీఎం వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో దోచుకో, దాచుకో రాజకీయాలు జరుగుతున్నాయని, సీఎం కుటుంబమే దోపిడీకి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక పార్టీ విషయానికి వస్తే, టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడంపై గతంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు.

ప్రజలు టీఆర్‌ఎస్‌గానే ఉండాలని భావించినా, పార్టీ నిర్ణయం అధినేతదేనని స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని క్లారిటీ ఇచ్చారు. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలపై అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, భవిష్యత్తులో ప్రజలతో నేరుగా మమేకమై ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?

శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

వన్‌ప్లస్ నార్డ్  6 భారత్‌లో లాంచ్

వన్‌ప్లస్ నార్డ్ 6 భారత్‌లో లాంచ్

‘రామాయణ’ పై విమర్శలకు హృతిక్‌ కౌంటర్!

‘రామాయణ’ పై విమర్శలకు హృతిక్‌ కౌంటర్!

ఏపీలో ఎండ, వానలు..

ఏపీలో ఎండ, వానలు..

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

ఆర్‌బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం.. యథాతథ స్థితి కొనసాగింపు సూచనలు

ఆర్‌బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం.. యథాతథ స్థితి కొనసాగింపు సూచనలు

యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

చంద్రుని ఛాయా చిత్రాల కోసం నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఐఫోన్‌లు

చంద్రుని ఛాయా చిత్రాల కోసం నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఐఫోన్‌లు

టైర్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కొత్త పరికరం

టైర్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కొత్త పరికరం

ట్యాగ్లు
కేటీఆర్రేవంత్‌రెడ్డిబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలుబీజేపీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు
న్యూస్

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్
సినిమాలు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా
సినిమాలు

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం
న్యూస్

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

జ‌న నాయ‌గ‌న్‌ లీక్‌పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు...
సినిమాలు

జ‌న నాయ‌గ‌న్‌ లీక్‌పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు...

రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
సినిమాలు

రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

జయప్రద వారసుడి సినీ అరంగేట్రం
సినిమాలు

జయప్రద వారసుడి సినీ అరంగేట్రం

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - కేటీఆర్
రాజకీయాలు

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - కేటీఆర్

ఐపీఎల్ 2026 లక్నో పై గుజరాత్ విన్
క్రీడలు

ఐపీఎల్ 2026 లక్నో పై గుజరాత్ విన్

‘కాంతార’ వివాదానికి తెరదించిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘కాంతార’ వివాదానికి తెరదించిన రణ్‌వీర్ సింగ్

భర్త గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టిన నయనతార
న్యూస్

భర్త గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టిన నయనతార

ఆశా భోస్లే మరణానికి కారణం అదే : వైద్యులు
న్యూస్

ఆశా భోస్లే మరణానికి కారణం అదే : వైద్యులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!