Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

Writer: Pooja 06:20 AM, 6 జులై, 2026
ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఏఈఈ)లకు 50:50 నిష్పత్తిలో పదోన్నతులు కేటాయించి నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడలోని పీఆర్ ఈఎన్‌సీ కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

శాఖలో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా లేదా నేరుగా భర్తీ చేయాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే 2014–19 మధ్య చేపట్టిన ఉపాధి హామీ పథకం సిమెంట్ రోడ్ల పనులకు సంబంధించి గత ప్రభుత్వం నమోదు చేసిన ఏసీబీ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్

ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి

ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు

మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం

మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం

ట్యాగ్లు
పంచాయతీ రాజ్ఏపీ ఇంజనీర్లుఏఈ పదోన్నతులుఏఈఈ పదోన్నతులురాష్ట్రపతి ఉత్తర్వులుఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ
జనరల్

అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం
జనరల్

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం

ఎల్‌నినోతో డెంగీ ముప్పు
జనరల్

ఎల్‌నినోతో డెంగీ ముప్పు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్మార్ వీడ్కోలు
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్మార్ వీడ్కోలు

బ్రెజిల్‌కు షాక్...క్వార్టర్స్‌లోకి నార్వే
క్రీడలు

బ్రెజిల్‌కు షాక్...క్వార్టర్స్‌లోకి నార్వే

ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం
బిజినెస్

ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్
జనరల్

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్

బంగారం స్థిరం..వెండి ధరలో స్వల్ప ఊరట
బిజినెస్

బంగారం స్థిరం..వెండి ధరలో స్వల్ప ఊరట

ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే
బిజినెస్

ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే

ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి
జనరల్

ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్
జనరల్

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం
జనరల్

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!