Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

Writer: Harika S 04:25 PM, 3 జులై, 2026
బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వాట్సాప్ ద్వారా లేఖ పంపించారు. ఆ లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను కూడా పంపినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలపై ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆధారాలతో సహా వివరాలు వెల్లడించినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరమని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో మొత్తం రూ.4.17 లక్షల కోట్ల రుణాలే తీసుకుందని స్పష్టం చేశారు. ఆ లెక్కలకు తాను కట్టుబడి ఉన్నానని, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలోనే ప్రకటించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు

జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

ట్యాగ్లు
హరీష్‌రావుజూపల్లి కృష్ణారావుబీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలురాష్ట్ర రుణాలుహైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
జోసెఫ్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

జోసెఫ్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!