
సినిమాలు

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. సాయంత్రం నుంచే ఇండోర్ స్టేడియంలో వేగంగా ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. వీసీకే మరియు ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే సంఖ్యాబలం 120కి చేరినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తమిళ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!