21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

Writer: Nithish 11:04 AM, 21 సెప్టెంబర్, 2026
జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

దేశ రాజకీయాల్లో విద్యార్థులు, యువత, ముఖ్యంగా జెన్‌జీపై రాజకీయ పార్టీల దృష్టి పెరుగుతోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘చత్రోన్‌ కీ గూంజ్‌’ కార్యక్రమాల ద్వారా విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై యువతతో నేరుగా సంభాషిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో ఎన్డీయే మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ ‘Yయూత్ బోలే తో’ పేరుతో యువతతో ప్రత్యక్ష సంభాషణకు శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్‌ 24న పాట్నాలోని వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్‌లో తొలి కార్యక్రమం జరగనుంది. ఇందులో విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, టెక్నాలజీ, డిజిటల్‌ యుగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువతతో చర్చించనున్నారు. యువత తమ ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలను నేరుగా చిరాగ్‌ పాస్వాన్‌ ముందుంచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీ వర్గాల ప్రకారం, అనంతరం ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

నేను బహుజనుల బాణాన్ని - కవిత

నేను బహుజనుల బాణాన్ని - కవిత

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

ట్యాగ్లు
చిరాగ్ పాస్వాన్యూత్ బోలే తోజెన్‌జీరాహుల్ గాంధీచత్రోన్ కీ గూంజ్యువత కార్యక్రమంబిహార్ రాజకీయాలుఎల్‌జేపీ రామ్‌విలాస్యువత సమస్యలుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?
సినిమాలు

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?
జనరల్

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..
జనరల్

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం
సినిమాలు

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
గాసిప్స్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న
సినిమాలు

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌
సినిమాలు

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌