
క్రీడలు

పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. అమెరికా ఒత్తిడితోనే భారత్ రష్యా చమురు కొనుగోలు చేయడం లేదని, ఇంధన సరఫరా భద్రత కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని పార్టీ ఆరోపించింది.
చమురు ధరలు మళ్లీ పెరగవచ్చని డీఎంకే తెలిపింది. ఇంధన ఆదా చేయాలని ప్రజలకు సూచనలు ఇస్తూనే సోమనాథ్‌లో రోడ్ షో నిర్వహించడం ఎలా సమర్థమని ప్రశ్నించింది. చమురు ధరలను నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!