16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Writer: Shivani K 07:41 PM, 16 ఆగస్టు, 2026
సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఆరోపించారు. సంగారెడ్డిలో నిర్వహించిన సభ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. సీఎం తనను మాత్రమే కాకుండా సంగారెడ్డి ప్రజలను కూడా అవమానించారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో సీఎం బజారు భాష ఉపయోగించారని, ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేశారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల గురించి మాట్లాడటం సరికాదని చింతా ప్రభాకర్‌ అన్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను పక్కన పెట్టుకుని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలా వ్యవహరించారని విమర్శించారు. జగ్గారెడ్డి పనితీరు అంత గొప్పగా ఉంటే సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. ఆయనపై భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకెంతకాలం కొనసాగుతుందో తెలియదని వ్యాఖ్యానిస్తూ, రేషన్‌, స్మార్ట్‌ కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు పెట్టడంపై కూడా ప్రశ్నలు సంధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

ట్యాగ్లు
చింతా ప్రభాకర్రేవంత్‌రెడ్డిబీఆర్‌ఎస్కాంగ్రెస్సంగారెడ్డితెలంగాణ రాజకీయాలుజగ్గారెడ్డిరాజకీయ విమర్శలురేషన్ కార్డులుస్మార్ట్ కార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!
ఓటీటీ

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!
సినిమాలు

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం
సినిమాలు

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!