23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

Writer: Chandrika 07:32 AM, 23 ఆగస్టు, 2026
కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం, కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సహా మూడు ప్రధాన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. కొండా సుష్మిత మాట్లాడిన వీడియోలతో పాటు సీఎల్పీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలను కూడా కమిటీ పరిశీలించినట్లు చెప్పారు.

కొండా సురేఖ నుంచి వివరణ తమకు అందిందని, దానిపై మరోసారి సమావేశమై పరిశీలిస్తామని మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి కొండా సురేఖపై నిన్న కొంతమంది, ఈరోజు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదులు చేస్తామని తెలిపారని, అందరి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం మరోసారి సమావేశమై అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

ట్యాగ్లు
కాంగ్రెస్గాంధీ భవన్కొండా సురేఖకొండా సుష్మితరేవంత్ రెడ్డిమల్లు రవిక్రమశిక్షణ కమిటీతెలంగాణ కాంగ్రెస్కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొలంబోలో రెండో టెస్టులో  క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...
క్రీడలు

కొలంబోలో రెండో టెస్టులో క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

అనసూయకు నటి హేమ కౌంటర్!
జనరల్

అనసూయకు నటి హేమ కౌంటర్!

ప్రపంచ  బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్
రాజకీయాలు

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?
గాసిప్స్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్
జనరల్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
రాజకీయాలు

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి
జనరల్

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌
టెక్నాలజీ

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్
సినిమాలు

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!