Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

04:50 PM, 23 జూన్, 2026
మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

భారత యువ క్రికెటర్, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. తన అత్యంత సన్నిహిత మిత్రుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ముంబైలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్నేహితుడిని కలిసి అభినందనలు తెలియజేస్తూ వారి మధ్య ఉన్న ఆప్యాయ బంధాన్ని చాటిచెప్పారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఒకరోజు ముందు తిలక్ వర్మ క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. తెలంగాణ టీ20 లీగ్‌లో మెదక్ ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ కేవలం 56 బంతుల్లో 136 పరుగులతో అజేయ శతకం సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. త్వరలో భారత జట్టుతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న తిలక్, బిజీ షెడ్యూల్ మధ్య తన స్నేహితుడి విజయ క్షణాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తోంది -  హరీశ్ రావు

మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తోంది - హరీశ్ రావు

ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సంరక్షించాలి.. కలకత్తా హైకోర్టు ఆదేశం

ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సంరక్షించాలి.. కలకత్తా హైకోర్టు ఆదేశం

యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి

సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
తిలక్ వర్మవిక్రమ్ కాకడేమహారాష్ట్ర అసెంబ్లీఎమ్మెల్సీటీమిండియాతెలంగాణ టీ20 లీగ్మెదక్ ఫాల్కన్స్క్రికెట్ వార్తలుభారత క్రికెట్యువ క్రికెటర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్
సినిమాలు

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ
రాజకీయాలు

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?
సినిమాలు

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్
క్రీడలు

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్
రాజకీయాలు

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
సినిమాలు

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి
సినిమాలు

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..
జనరల్

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్
సినిమాలు

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!