
రాజకీయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు ఢిల్లీకి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర–కేంద్ర సంబంధాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం విజయ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలు ఖరారైతే జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారి తీసే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!