Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

08:17 AM, 6 మే, 2026
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. అలాగే ట్రిపుల్‌ఆర్ పనుల వేగవంతంపై కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం జరపనున్నారు. హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, కాజీపేట రైల్వే డివిజన్‌పై కూడా వినతి చేయనున్నారు.

మూసీ ప్రాజెక్టుకు అదనపు నిధులు, ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర సహాయం కోసం విజ్ఞప్తి చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక చర్చలు జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్‌డీఏనా లేదా కాంగ్రెస్‌నా — విజయ్ నిర్ణయం ఏది !

ఎన్‌డీఏనా లేదా కాంగ్రెస్‌నా — విజయ్ నిర్ణయం ఏది !

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం!

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం!

నియోజకవర్గం లో మాజీ సీఎం స్టాలిన్ పర్యటన!

నియోజకవర్గం లో మాజీ సీఎం స్టాలిన్ పర్యటన!

మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది!

మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది!

టీవీకేకు కాంగ్రెస్ మద్దతు!

టీవీకేకు కాంగ్రెస్ మద్దతు!

రిసార్ట్‌ రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు - టీవీకే నేత అరుణ్ రాజ్!

రిసార్ట్‌ రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు - టీవీకే నేత అరుణ్ రాజ్!

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంఢిల్లీ పర్యటనకాంగ్రెస్కేంద్ర ప్రభుత్వంమౌలిక సదుపాయాలుకాళేశ్వరంమూసీ ప్రాజెక్ట్ఇందిరమ్మ ఇండ్లురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
జనరల్

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
జనరల్

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు
జనరల్

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..
జనరల్

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..

ఏంజెలినా జోలీ ఇల్లు అమ్మకానికి పెట్టిందా ?
సినిమాలు

ఏంజెలినా జోలీ ఇల్లు అమ్మకానికి పెట్టిందా ?

పెద్ది ప్రమోషన్స్ చివరి దశలోకి వెళ్లాయా ?
సినిమాలు

పెద్ది ప్రమోషన్స్ చివరి దశలోకి వెళ్లాయా ?

ఫౌజీ రిలీజ్ మార్పుతో భారీ చర్చలు..
సినిమాలు

ఫౌజీ రిలీజ్ మార్పుతో భారీ చర్చలు..

ఫిన్‌టెక్ రంగంలో పెద్ద దెబ్బ..
టెక్నాలజీ

ఫిన్‌టెక్ రంగంలో పెద్ద దెబ్బ..

విద్యలో ఏఐ వినియోగానికి రేవంత్ రెడ్డి భారీ అడుగు !
జనరల్

విద్యలో ఏఐ వినియోగానికి రేవంత్ రెడ్డి భారీ అడుగు !

ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది… ఎక్కడంటే ?
ఓటీటీ

ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది… ఎక్కడంటే ?

హైదరాబాద్ క్రికెట్‌లో సంస్కరణల సవాలు ప్రారంభం !
జనరల్

హైదరాబాద్ క్రికెట్‌లో సంస్కరణల సవాలు ప్రారంభం !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!