
రాజకీయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తన రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు, ఓటములను ఎదుర్కొన్నానని తెలిపారు. అయితే గెలుపోటములు కంటే ఆశయాలు, సిద్ధాంతాలకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడం, పాలనలో విలువలను కాపాడటం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే డీఎంకే రాజకీయ ప్రయాణం ఎలాంటి అలసట లేకుండా కొనసాగుతుందని అన్నారు. ఇప్పటివరకు ప్రజలకు మంచి పాలన అందించిన పార్టీగా నిలిచిన డీఎంకే, ఇకపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని వెల్లడించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!