
టెక్నాలజీ

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. కీలకమైన రెండో విడత పోలింగ్‌కు ముందు చివరి దశలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం చివరి దశకు చేరుకుంది.
ఎల్లుండి ఉదయం రెండో విడత పోలింగ్ జరగనుండగా, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4 న నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!