5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

Writer: Pooja 02:15 PM, 5 సెప్టెంబర్, 2026
బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

దక్షిణ అమెరికాలోని బొలీవియాలో భారీ పేలుడు సంభవించింది. ఓ మిలిటరీ బేస్‌లో జరిగిన ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రక్షణ శాఖకు చెందిన బాణసంచా తయారీ, సామగ్రి నిల్వ చేసే ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.

పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

ట్యాగ్లు
బొలీవియా పేలుడుమిలిటరీ బేస్భారీ పేలుడుదక్షిణ అమెరికాసహాయక చర్యలుతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?
ఓటీటీ

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?
టెక్నాలజీ

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.
జనరల్

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు
గాసిప్స్

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల
బిజినెస్

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?
జనరల్

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక
క్రీడలు

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు
జనరల్

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు
జనరల్

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!