
గాసిప్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ నేతలు మరియు కార్యకర్తలు ప్రయత్నించారు. తెలంగాణ భవన్ నుంచి భారీగా బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!