16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Writer: Nithish 01:00 PM, 16 సెప్టెంబర్, 2026
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జిల్లా అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే, నిజామాబాద్‌కు జరుగుతున్న అన్యాయంపై వివరాలను వెల్లడించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలోని ఎంఆర్‌ఓ, ఆర్‌డీఓ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరుతున్నా స్పందన లేదని రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్‌లో నిజాం కాలంలో నిర్మించిన ఎంఆర్‌ఓ కార్యాలయం ఇప్పటికీ కొనసాగుతోందని, సబ్‌ కలెక్టర్ కార్యాలయం పరిస్థితి కూడా సరిగా లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాకు నిధులు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి
ట్యాగ్లు
రాకేష్ రెడ్డిపైడి రాకేష్ రెడ్డితెలంగాణ అసెంబ్లీబీజేపీ ఎమ్మెల్యేనిజామాబాద్ఆర్మూర్ఎమ్మెల్యే రాజీనామానిజామాబాద్ అభివృద్ధిఎంఆర్‌ఓ కార్యాలయంఆర్‌డీఓ కార్యాలయం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
జనరల్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !
సినిమాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

చిరుత చర్మం, గోర్లతో దందా..!
జనరల్

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు