1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది - కాంగ్రెస్‌ నేతలు

Writer: Pooja 07:24 AM, 1 నవంబర్, 2026
మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది -  కాంగ్రెస్‌ నేతలు

మియాపూర్‌లోని అత్యంత విలువైన 550 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాదారులకు అప్పగించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేసిందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, కాంగ్రెస్‌ నేతలు ఆది శ్రీనివాస్‌, అద్దంకి దయాకర్‌ ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మియాపూర్‌ భూముల కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చారిత్రాత్మక విజయం లభించిందని తెలిపారు. సర్వే నంబర్లు 100, 101లోని భూములు ప్రభుత్వానికే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని, అందువల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు హైడ్రా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడిందని, సంస్థ పునరుద్ధరించిన చెరువులు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయని నాయకులు తెలిపారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మియాపూర్‌ భూముల వ్యవహారంలో దామోదర్‌రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లను లంచంగా ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మియాపూర్‌ భూములను తామే కాపాడామని చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్

భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

ట్యాగ్లు
మియాపూర్ భూములుబీఆర్‌ఎస్ ప్రభుత్వంకాంగ్రెస్ నేతలుసుప్రీంకోర్టు తీర్పుహైడ్రాతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ ఓటింగ్‌లో త్రిగుణ్‌ జోరు...కారణమేంటి?
షోస్

బిగ్‌బాస్‌ ఓటింగ్‌లో త్రిగుణ్‌ జోరు...కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55: హౌస్‌ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్...రెండో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55: హౌస్‌ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్...రెండో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ
జనరల్

నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ

నేడు బెంగళూరుకు మంత్రి లోకేశ్
జనరల్

నేడు బెంగళూరుకు మంత్రి లోకేశ్

మాస్ బాటలో మౌళి అడుగులు.. సరైన నిర్ణయమేనా?
సినిమాలు

మాస్ బాటలో మౌళి అడుగులు.. సరైన నిర్ణయమేనా?

‘దాదా’లో బాలయ్యతో మనోజ్ పోరాటం ఎలా ఉండబోతోంది?
గాసిప్స్

‘దాదా’లో బాలయ్యతో మనోజ్ పోరాటం ఎలా ఉండబోతోంది?

రామాయణ: అమెరికాలో అప్పుడే రికార్డుల వేట
గాసిప్స్

రామాయణ: అమెరికాలో అప్పుడే రికార్డుల వేట

వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’?
సినిమాలు

వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’?

సీత పాత్ర తనకు ఎందుకంత ప్రత్యేకమో చెప్పిన సాయి పల్లవి
సినిమాలు

సీత పాత్ర తనకు ఎందుకంత ప్రత్యేకమో చెప్పిన సాయి పల్లవి

చివరి షెడ్యూల్ కోసం కజకిస్థాన్‌కు వెళ్లిన వెంకటేశ్
గాసిప్స్

చివరి షెడ్యూల్ కోసం కజకిస్థాన్‌కు వెళ్లిన వెంకటేశ్

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది -  కాంగ్రెస్‌ నేతలు
రాజకీయాలు

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది - కాంగ్రెస్‌ నేతలు

అమెజాన్ నుంచి 2026లో కొత్త కిండిల్ మోడళ్లు విడుదల
టెక్నాలజీ

అమెజాన్ నుంచి 2026లో కొత్త కిండిల్ మోడళ్లు విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!