
రాజకీయాలు

నరేంద్ర మోదీ బీజేపీ విజయోత్సవ సంబరాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్న ప్రధాని, కార్యకర్తలను ఉద్దేశించి సాయంత్రం 6:30 గంటలకు ప్రసంగించనున్నారు. బెంగాల్లో పార్టీ సాధించిన విజయోత్సాహాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇది మమతా బెనర్జీ నేతృత్వంలోని 15 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతున్న సంకేతంగా భావిస్తున్నారు. కమల వికాసంతో రాష్ట్రంలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!