
జనరల్

భూపాలపల్లి కాకతీయ ఖని-5 గనిలో జరిగిన గేట్ మీటింగ్లో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల గడువు ఇస్తూ ప్రతి నెల రెండు మెడికల్ బోర్డుల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జూలై 20లోగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోతే గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేపడతానని కవిత హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న 1200 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, ఖమ్మం ఘటనను ఉదాహరణగా ప్రస్తావించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!