
న్యూస్

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 5 న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో కుటుంబ సమేతంగా వెళ్లి వివాహ పత్రికను అందజేసి, వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!