
షోస్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించనున్న రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో రాజకీయ, మీడియా వర్గాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!